స్వాగతం ఆర్. లక్ష్మీకాంతం తెలుగు అధ్యాపకురాలు

Slides:



Advertisements
Podobné prezentace
S Ridrovicí k Džejárovi Ahoj kamarádi, už jsem myslel, že to sem nedotlačím !
Advertisements

Matematika – 8.ročník Tečna ke kružnici
Semaphores (Avoiding Train Wrecks) Kevin O’Gorman CS April 2002.
Vzorce 8. ročník Autorem materiálu je Mgr. Jana Čulíková
POLOPŘÍMKA.
Riskuj - pravidla Otázky si skupina může zvolit libovolně
Mgr. Martin Krajíc matematika 3.ročník analytická geometrie
1. Zůstaň se mnou, | Pane můj, k lásce tvé se utíkám, | v bouři žití se mnou pluj, | kormidlo řiď lodí sám! | Skrej mne, Spasiteli, skrej, | dokud trvá.
Typologická matice tisku podle jeho zaměření a cílových skupin čtenářů
Mgr. Aleš Adamec vedoucí Domova Pístina závěrečná konference Už nechci v kleci! 20. – , Ústí nad Labem.
Jméno autora: Eva Směšná Škola: ZŠ Náklo Datum vytvoření (období): Únor 2013 Ročník: osmý Tematická oblast: Matematika – vzorce Téma: Procvičení vzorců.
Srnec obecný roksčítáníplánlov
PÁTEK Polévka Čínská hovězí 20,- Kč Polévka Zelňačka 25,- Kč.
Vzorce pro druhé mocniny dvojčlenů (a – b)²=(a – b).(a – b)
Základní škola Třemošnice, okres Chrudim, Pardubický kraj Třemošnice, Internátní 217; IČ: , tel: , emaiI:
VISKOZITA PLYNU PŘI NÍZKÉM TLAKU – STIEL + THODOS [P c ] = MPa; [T c ] = K; [μ] = μPa.s [P c ] = MPa; [T c ] = K; [μ] = μPa.s T r > 1,5 T r > 1,5 Kayovo.
Výpočet brzdné dráhy vozidla a pohyb ve směrovém oblouku Předmět: Teorie dopravy - cvičení Ing. František Lachnit, Ph.D.
Financováno z ESF a státního rozpočtu ČR.
Poměr.
Vypracovala: Mgr. Martina Belžíková
Název materiálu: Internetový prohlížeč Google Chrome
Člověk a jeho svět 2.ročník
Lineární rovnice řešené pomocí algebraických vzorců pro druhou mocninu
Změna objemu pevných těles při zahřívání nebo ochlazování
Operace s vektory Znázornění vektoru koncový bod vektoru
OTVÍRÁNÍ STUDÁNEK inspirace….
Rozložení nadpisu Podnadpis.
Anna Jindráková, Marie Kalousková 04.B
AUTOR: Mgr. Lenka Rousová NÁZEV: VY_32_INOVACE_3A_06
NÁZEV ŠKOLY: Základní škola T. G. Masaryka, Bojkovice, okres Uherské Hradiště AUTOR: Mgr. Diana Jančářová NÁZEV: Bažiny a umělé vodní nádrže TÉMATICKÝ.
LOVCI A SBĚRAČI V DOBĚ KAMENNÉ
Hovězí vývar s kapustou a rýží
Rozložení s nadpisem Podtitul.
Rozdíl a součet třetích mocnin
NÁZEV ŠKOLY BRÁNA, základní škola a mateřská škola  Kollárova 456, Nová Paka ČÍSLO PROJEKTU CZ.1.07/1.4.00/ NÁZEV PROJEKTU Rozvoj čtení a.
AUTOR: Mgr. Gabriela Budínská NÁZEV: VY_32_INOVACE_7B_16
STAVEBNÍ SLOHY.
Ropa.
Kniha Otevřený přístup k vědeckým informacím:
Mgr. Markéta Dobiášová lektorka programu „Vlastním směrem“
SPISOVÁ SLUŽBA
ODDĚLOVÁNÍ SLOŽEK ZE SMĚSÍ.
Rozložení nadpisu Podnadpis.
Dělení zemí světa podle vyspělosti
Život jako leporelo, registrační číslo CZ.1.07/1.4.00/
Rozloženie nadpisu Podnadpis.
Rozložení nadpisu s obrázky
Rozložení nadpisu podnadpis.
Rozložení nadpisu Podnadpis.
Rozložení nadpisu Podnadpis.
Rozložení nadpisu Podnadpis.
A B C Do buňky B1 vložíme vzorec =KDYŽ(A1>0 ; A1 ; -A1) Vzorec zkopírujeme do sloupce B.
Rozložení nadpisu Podnadpis.
Rozložení nadpisu Podnadpis.
Rozložení nadpisu Podnadpis.
Rozložení nadpisu podnadpis.
Rozložení nadpisu podnadpis.
Rozložení nadpisu Podnadpis.
1.B paní učitelky Lenky Vítové
AUTOR: Mgr. Lenka Rousová NÁZEV: VY_32_INOVACE_3A_15
Rozložení nadpisu Podnadpis.
Požehnané vánoční přáníčko, co potěší každé srdíčko.
železniční infrastruktury
Rozložení nadpisu s obrázky
Rozloženie nadpisu Podnadpis.
Rozložení nadpisu Podnadpis.
Inteligentní formuláře Spisová služba DMS a ECM Workflow Skenování
Rozložení nadpisu s obrázky
Rozložení nadpisu Podnadpis.
Rozložení nadpisu Podnadpis.
Transkript prezentace:

స్వాగతం ఆర్. లక్ష్మీకాంతం తెలుగు అధ్యాపకురాలు I B.A - II Sem, General Telugu దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాల నెల్లూరు

‘అమ్మ’ కి ఆదివారం లేదా?

రంగనాయకమ్మ పరిచయం ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మార్క్సిస్ట్ భావాలు రంగనాయకమ్మ పరిచయం ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మార్క్సిస్ట్ భావాలు జననం – 1939 పశ్చిమ గోదావరి జిల్లా , బొమ్మిడి గ్రామం

రచయిత్రి – రచనలు నవలలు _ స్వీట్ హోం , పేకమేడలు , బలిపీఠం , కూలిన గోడలు , స్త్రీ , రచయిత్రి , ఇదేనాన్యయం , చదువుకున్న కమల , అంధకారంలో , జానకి విముక్తి మొ . పెద్దకథలు _ చుట్టాలు , ప్రేమకన్నా మధురమైనది కథల సంపుటి _ అమ్మకు ఆదివారం లేదా (50 కథలు ) వ్యాస సంపుటాలు రామాయణ విషవృక్షం ఇదండీ భారతం చైనాలో ఏం జరుగుతుంది శాస్త్రీయ దృక్పధం ...... మొదలైనవి .

నేపధ్యం ఒకప్పుడు ఒక విద్యార్థి అమ్మకు ఆదివారం లేదా అనే పేరుతో ఒక కరపత్రం విడుదల చేసాడు . సరోజ్ కపర్ది అనే రాజ్యసభ సభ్యురాలు “గృహిణుల విశ్రాంతి” గురించి ఒక బిల్లును ప్రతిపాదించారు. దానిగురించి రేడియోలో ఒక కార్యక్రమం జరిగింది ఓ పత్రిక సంపాదకీయం రాసింది .

కథలోని పాత్రలు జగన్నాధం – అన్నపూర్ణమ్మ ప్రసాదు - అరుణ – చిన్ని ప్రసాదు - అరుణ – చిన్ని వాసు - కమల వేణు రేఖ లక్ష్మి (పని అమ్మాయి ) హనుమంతరావు - శకుంతల కామేశ్వరి , పెరయ్యగారు , గవర్నమెంటు

సామెతలు , పలుకుబడులు , జాతీయాలు కంచే చేను మేసింది ధైర్యం(ఉద్యోగం )పురుష లక్షణం ఆడంగి సింగిడి లాగా వంటింట్లో తిరుగుతావు చావగొట్టి చెవులు మూసింది మన్నూ మిన్నూ ఏకం చేయడం మీ సెలవు పప్పులు మా దగ్గిర ఉడకవు నేర్చుకుంటే ఏ పనైన వస్తుంది , ఏ వయసులోనైన వస్తుంది నలభీమ పాకం సింగినాదం రసకందాయం

అలంకారాలు ఎప్పుడో ఓట్ల సంగతి మనకెందు కన్నయ్య , ఇప్పటి పాట్ల సంగతి చూడు ఆడవాళ్లు పనులు మానేసి కుర్చీ లెక్కి కూర్చుంటే కొంపలో పిల్లా జల్లా ముసలీ ముతకా ఏమయి పోతారు ఆడవాళ్లు కుర్చీ లేక్కినప్పుడు మగవాళ్ళు కుర్చీలు దిగితే సరిపోతుంది మీరిలా ఈకకు ఈక , తోకకు తోకా పీకి మాట్లాడితే ఆడవాళ్ళ అందమే పోతుంది

ప్రశ్నలు బిల్లు చట్ట రూపాన్ని పొందిన అమలవుతుందా ? దాన్ని అమలుచేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా ? మహిలలు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇంట్లోవాళ్ళు పనులు సక్రమంగా చేస్తున్నారో లేదో ఎవరు పర్యవేక్షిస్తారు.

సమాధానాలు సమస్యలకు బూర్జువా తత్వంతో చూపే పరిష్కారాలు ఎలా ఉంటాయో ఈ కథ స్పష్టం చేస్తుంది ఇంటిపని, బయటిపని ఇద్దరూ కలిసి తేసుకోబడం మంచిదని రంగనాయకమ్మ గారు చూపిన పరిష్కారం ఉత్తమమైనదిగా అనిపిస్తుంది .

ధన్యవాదాలు