Prezentace se nahrává, počkejte prosím

Prezentace se nahrává, počkejte prosím

స్వాగతం ఆర్. లక్ష్మీకాంతం తెలుగు అధ్యాపకురాలు

Podobné prezentace


Prezentace na téma: "స్వాగతం ఆర్. లక్ష్మీకాంతం తెలుగు అధ్యాపకురాలు"— Transkript prezentace:

1 స్వాగతం ఆర్. లక్ష్మీకాంతం తెలుగు అధ్యాపకురాలు
I B.A - II Sem, General Telugu దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాల నెల్లూరు

2 ‘అమ్మ’ కి ఆదివారం లేదా?

3 రంగనాయకమ్మ పరిచయం ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మార్క్సిస్ట్ భావాలు
రంగనాయకమ్మ పరిచయం ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మార్క్సిస్ట్ భావాలు జననం – 1939 పశ్చిమ గోదావరి జిల్లా , బొమ్మిడి గ్రామం

4 రచయిత్రి – రచనలు నవలలు _ స్వీట్ హోం , పేకమేడలు , బలిపీఠం , కూలిన గోడలు , స్త్రీ , రచయిత్రి , ఇదేనాన్యయం , చదువుకున్న కమల , అంధకారంలో , జానకి విముక్తి మొ . పెద్దకథలు _ చుట్టాలు , ప్రేమకన్నా మధురమైనది కథల సంపుటి _ అమ్మకు ఆదివారం లేదా (50 కథలు ) వ్యాస సంపుటాలు రామాయణ విషవృక్షం ఇదండీ భారతం చైనాలో ఏం జరుగుతుంది శాస్త్రీయ దృక్పధం మొదలైనవి .

5 నేపధ్యం ఒకప్పుడు ఒక విద్యార్థి అమ్మకు ఆదివారం లేదా అనే పేరుతో ఒక కరపత్రం విడుదల చేసాడు . సరోజ్ కపర్ది అనే రాజ్యసభ సభ్యురాలు “గృహిణుల విశ్రాంతి” గురించి ఒక బిల్లును ప్రతిపాదించారు. దానిగురించి రేడియోలో ఒక కార్యక్రమం జరిగింది ఓ పత్రిక సంపాదకీయం రాసింది .

6 కథలోని పాత్రలు జగన్నాధం – అన్నపూర్ణమ్మ ప్రసాదు - అరుణ – చిన్ని
ప్రసాదు అరుణ – చిన్ని వాసు కమల వేణు రేఖ లక్ష్మి (పని అమ్మాయి ) హనుమంతరావు - శకుంతల కామేశ్వరి , పెరయ్యగారు , గవర్నమెంటు

7 సామెతలు , పలుకుబడులు , జాతీయాలు
కంచే చేను మేసింది ధైర్యం(ఉద్యోగం )పురుష లక్షణం ఆడంగి సింగిడి లాగా వంటింట్లో తిరుగుతావు చావగొట్టి చెవులు మూసింది మన్నూ మిన్నూ ఏకం చేయడం మీ సెలవు పప్పులు మా దగ్గిర ఉడకవు నేర్చుకుంటే ఏ పనైన వస్తుంది , ఏ వయసులోనైన వస్తుంది నలభీమ పాకం సింగినాదం రసకందాయం

8 అలంకారాలు ఎప్పుడో ఓట్ల సంగతి మనకెందు కన్నయ్య , ఇప్పటి పాట్ల సంగతి చూడు
ఆడవాళ్లు పనులు మానేసి కుర్చీ లెక్కి కూర్చుంటే కొంపలో పిల్లా జల్లా ముసలీ ముతకా ఏమయి పోతారు ఆడవాళ్లు కుర్చీ లేక్కినప్పుడు మగవాళ్ళు కుర్చీలు దిగితే సరిపోతుంది మీరిలా ఈకకు ఈక , తోకకు తోకా పీకి మాట్లాడితే ఆడవాళ్ళ అందమే పోతుంది

9 ప్రశ్నలు బిల్లు చట్ట రూపాన్ని పొందిన అమలవుతుందా ?
దాన్ని అమలుచేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా ? మహిలలు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇంట్లోవాళ్ళు పనులు సక్రమంగా చేస్తున్నారో లేదో ఎవరు పర్యవేక్షిస్తారు.

10 సమాధానాలు సమస్యలకు బూర్జువా తత్వంతో చూపే పరిష్కారాలు ఎలా ఉంటాయో ఈ కథ స్పష్టం చేస్తుంది ఇంటిపని, బయటిపని ఇద్దరూ కలిసి తేసుకోబడం మంచిదని రంగనాయకమ్మ గారు చూపిన పరిష్కారం ఉత్తమమైనదిగా అనిపిస్తుంది .

11 ధన్యవాదాలు


Stáhnout ppt "స్వాగతం ఆర్. లక్ష్మీకాంతం తెలుగు అధ్యాపకురాలు"

Podobné prezentace


Reklamy Google